మీకు ఎటువంటి ఆరోగ్యసమస్యలు ఉన్నా వాటన్నిటికీ సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఉంటుంది .దీనిని మనమే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు దానికి కావలసిన పదార్థాలు ఏమిటో చుద్దాం. 250 గ్రా మెంతులు, 100 గ్రా వాము, 50 గ్రా నల్ల జీలకర్ర ఈ మూడింటిని తీసుకుని వీటితో రాళ్లు, మట్టి, దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలి. తరువాత వోక్స్ బాన్ని తీసుకుని ఈ మూడింటికి వేరు వేరుగా వేయించుకోవాలి .ఇప్పుడు ఈ మూడింటికి కలిపి మిక్సి పట్టుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో గాలి పోకుండా మూత గట్టిగ పెట్టి భద్రపరచుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి భోజనము తరువాత ఒకగ్లాస్ వేడినీళ్లల్లో ఒక స్పూన్ కలుపుకుని త్రాగాలి. ఇది తాగిన తరువాత ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. రోజు కనుక ఇలా తాగితె శరీరములో పేరుకుపోయినా క్రొవ్వు కరిగి, విషపదార్థాలు మల మూత్ర చమటల రూపంలో బయటకి వెళ్ళిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా 40 నుంచి 50 రోజులు తీసుకుంటే శరీరంలొ గొప్ప మార్పులను చూడవచ్చు ఇల క్రమం తప్పకుండా మూడు నెలలు వాడితే మీ ఆరోగ్యానికి ఇక తిరుగు వుండదు. అయితే ఈ పొడి వాడిన తరువాత శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోయి రక్తం శుభ్రపడుతుంది. శరీరంలొ మంచి రక్తం ప్రవహిస్తుంది అంతేకాకుండా శరీరం యవ్వనంగా కనిపిస్తుంది. శరీరంలొ ముడుతలు పోయి బలంగా చురుగ్గా ప్రకాశవంతంగా అవుతుంది. ఇల చెయడం వలన కీళ్లు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఎముకలు బలంగా తయారవుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది.
మలబద్దకం ఉన్నవారు ఈ పాడిని రోజు తీసుకుంటె దానికి శాశ్వతంగా ఛెక్ పెట్టవచ్చు మోషన్ ఫ్రీగా అవుతుంది. దీర్గకాళికా దగ్గు అనేది పోతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. మెదడు చూరుగ్గా పని చేస్తుంది. వినికిడి కుడా పెరుగుతుంది. రోజువారీ పనుల్లో చలాకీగా వుంటారు. గతంలో తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫక్ట్స్ పూర్తిగా తగ్గుతాయి. పళ్లు చిగుళ్లు బలంగా తయారవుతాయి. షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. గ్యాప్ లేకుండా మూడు నెలలు ఈ చూర్ణం వాడిన వారు అద్భుత ఫలితాలకోసం మళ్ళీ వాడాలనుకుంటే 15 గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు నెలలు వాడితే మంచి ఆరోగ్యకరమైన శరీరాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

ఏ వయసు వాళ్ళు తీసుకోవాలి... ఎన్నాళ్లు తీసుకోవాలి
ReplyDeleteDiabetis తగ్గుతుందా.diabetisమందులు తగ్గించవచ్చా
ReplyDelete