Tuesday, May 17, 2016

నవగ్రహాల తల్లిదండ్రులు & భార్యలు పేర్లు

1. రవి[సూర్యుని] తల్లిదండ్రులు అతిది - కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ.
2. చంద్రుని - తల్లిదండ్రులు అనసూయ - అత్రి మహర్షి - భార్య రోహిణి .
3. కుజుని- తల్లిదండ్రులు - భూమి, భరద్వాజుడు - భార్యశక్తి దేవి
4. బుధుని - తల్లిదండ్రులు - తార, చంద్రుడు - భార్య జ్ఞాన శక్తి దేవి
5. గురుని - తల్లిదండ్రులు - తార, అంగీరసుడు - భార్య తారాదేవి
6. శుక్రుని - తల్లిదండ్రులు - ఉష,భ్రుగు - భార్య సుకీర్తి దేవి
7. శని - తల్లిదండ్రులు - ఛాయ, రవి - భార్య జ్యేష్ట దేవి
8. రాహువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య కరాళి దేవి
9. కేతువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య చిత్రా దేవి

No comments:

Post a Comment